Andhravilas.com  |  Srungaram - Andhravilas.com  |  Jokes - Andhravilas.com  |  Chitkalu - Andhravilas.com  |  Beauty Tips - Andhravilas.com  |  Vantalu - Andhravilas.com  |  Aarogyam - Health -Andhravilas.com  |  Aanimutyalu - Andhravilas.com  |  Jeevanasatyalu - Andhravilas.com



చరణ్ , ఉపసనలు 5కే రన్ ప్రారభించారు.....

Date Updated: 7/14/2013 4:50:30 AM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark


జంటనగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ లోని తిరుమలగిరిలో గల మిలటరీ కాలేజీ అఫ్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ వజ్రోత్సవ వేడుకలు ఈరోజు (ఆదివారం) ఉదయం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల కాంపస్ లో జరిగిన 5 కే రన్ లో రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటు టెన్నిస్ స్టార్ సానియామిర్జా పాల్గొన్నారు . సైనికాధికారులకు 5 కే రన్ కి పచ్చ జెండా ఊపిన రామ్ చరణ్ దేశ రక్షణకోసం సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని ప్రశంసించారు. సైనికాధికారులు ఇటీవల ఉత్తరాఖండ్ లో అందించిన అత్యవసర సేవలు మరిచిపోలేనివని సేవ కార్యక్రమాల్లో సైనికులను ప్రజలు స్పూర్తిగా తీసుకోవాలని రామ్ చరణ్ అన్నాడు.
-B.S

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:charan, upasanalu, 5, k, run, prarabhincharu, Political, Entertainment, Telugu




More.....
Page 1 of 4 Next


- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
- సిద్ధార్థ 10 ఏళ్ల కొడుకు ని చుడండి
Follow us on Twitter for more stories


Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
Rowdy Fellow Audio 2
Rowdy Fellow Audio 1
Darlinge Osina Darlinge Audio
Intelligent Idiots Stills
Geetanjali
Kaveri
Mansha
Megha Sri
My Life My Paatashala Wallpapers
Parinidhi
Tamil Movies Photo Gallery
Kaththi Press Meet
PC Sreeram Stills
Sentrayan Wedding Reception Stills
Naan ponnonru Kandean Stills
Kaththi Movie Stills
I Movie Audio Launch
Neethane Raja Movie Stills
Kumari Vidhya Gopi Bharathanatya Arangetram Stills
Nadu Iravu Movie Launch
Retta Vaalu Movie Gallery









Site Designed & Developed by www.Suryapet.org |Copyrights reserved Suryapet.org.