భారత్‌దక్షిణాఫ్రికాల్లో జరుగుతున్న తొలిటెస్టులో ఫాలో ఆన్ ఆడుతున్న టీమిండియా ప్రారంభంలోనే ఓపెనర్ల టికెట్లు కోల్పోయింది. సెహ్వాగ్ 16 పరుగులు చేసి అవుటవగా గంభీర్ కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్‌కు చేరాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు స్టెయిన్ మోర్కల్‌లకు ఈ రెండు వికెట్లు దక్కాయి. సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భరత్ 66 పగుగుల వద్ద 2 వికెట్లు కోల్పోవియి ఆట కొసాగిస్తోంది. మురళీ విజయ్ 27 సచిన్ 15 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా తొలిఇన్నింగ్స్ స్కోరును అధిగమించాలంటే టీంమిండియా ఇంకా 259 పరుగులు చేయాల్సి ఉంది. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌ను 558 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేయగా ఇండియా జట్టు 233 పరుగులకు ఆలౌట య్యింది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
|