మహిళా రిజర్వేష బిల్లుకు రాజ్య సభ ఆమోదం తెలపడంద్వారా దేశ రాజకీయాల్లో ఇది సరి కొత్త మలుపు అని సి. పి. ఎం. సభ్యురాలు బృందాకారత్ హర్షాన్ని వ్యక్తం చేశారు.మహిళల అభ్యున్నతిని దృష్టి లో పెట్టుకొని రాజ్య సభలో కాంగ్రెస్ పార్టీకి మేజా రీటి లేకపోయినా చారిత్రాత్మక అవసరాన్ని గుర్తించి బిల్లుకు తాము మద్దత్తు తెలిపి సమర్ధించామని పేర్కొన్నారు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)