ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్య సభ చైర్మన్ హమీద్ అన్సరికి క్షమాపణ చెప్పారు. రాజ్య సభలో సభ్యులు సోమవారం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతులను చింపి అన్సారి పై విసిరివేసి అవమానించడం దురుసుగా ప్రవర్తించడం పై ప్రధాని విచారాన్ని వ్యక్తం చేశారు .
మహిళా రిజర్వేషన్ బిల్లు కు రాజ్య సభలో ఆమోదం పొందడంలో సహకరించిన ప్రతిపక్ష పార్టీలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:P, M, says, apologies, to, rajya, sabha, chairman, Political, Entertainment, Telugu