స్వామి నిత్యానంద తో రంజిత రాసలీలలు సాగించినట్లు వస్తున్న ఆరోపణలు విమర్శల్లో వాస్తవాలు బైటికి రావాల్సి ఉంది.నిర్భయంగా బైటికి వచ్చి నిజాలను వెల్లడించాలనిఉందని రంజిత అంటున్నారు. ఆ పని చేస్తే విమర్శకుల నోరు మూయించడానికి సాధ్యం అవుతుంది. మరి రంజిత ఆ పని ఎందుకు చేయడం లేదు. తను చేయని పని కి సంబంధించి తన పై మచ్చ పడినపుడు దాన్ని చేరుపుకోవాల్సిన బాద్యత ఆమె పై ఉంది. భక్తి తోనే తను నిత్యానంద స్వామికి సేవలు చేసి నట్లు స్వామి కాళ్ళు పట్టడం మాత్రలు ఇవ్వడం ఇవన్ని సేవ తత్పరత అని అను కుం దాం. అదే నిజమైతే దానికోసం భయపడి పోయి ఆమె అజ్ఞాతంలో గడ పా ల్సిన అవసరం ఏమిటి? నిత్యానంద పై పడిన నింద వేసుక ఇన్న అదృశ్య శక్తులు గురించి రంజిత మాట్లాడుతున్నారు. అ శక్తుల గురించి ఆధారాలతో వెలుగు లోకి తీసుకొనిరావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఆధారాల కోసం వేచి చూడటం అది దొరికే దాక అజ్ఞాతంలో ఉండటం ఎందుకు? తప్పు చేయ నపుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా బైటికి వచ్చి నిజాలు చెప్పి నిందను చెరిపి వేసుకోవాలి. గ్రాఫిక్స్ తో ఆ విడియోలో ఏవేవో సృష్టించా రని చెప్పడం కన్నా దాన్ని నిరూపించడానికి పోలిసుల సహకారం తీసు కో వచ్చు కదా. తప్పు చేయనపుడు పోలిసుల ఎదుటికి వచ్చి వాస్తవాలు చెప్పి వారి సహ కారం తో అదృశ్య శక్తుల బండారం బైట పెడితే రంజితను అందరు నమ్ము తారు. ఆ పనికి ఆమె పూనుకుంటే మంచిది.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)