మంత్రి అరుణ చింతలపూడి ఎమ్మెల్యే రాజేశ్‌కుమార్ మధ్య సరదా సంభాషణ .. అరుణ: నువ్వు యువ శాసనసభ్యుడివి. మహిళా రిజర్వేషన్ అంటే అంత భయమెందుకు? వచ్చే ఎన్నికల్లో మీ ఆవిడకు అవకాశం ఇవ్వు.
రాజేశ్ : అక్కా నేనేమీ భయపడడం లేదు. బిల్లు రాజ్యసభలో సోమవారం ఆమోదం పొందకపోవడంతో వ్యాకులత చెందాను. రాత్రి నిద్రపట్టలేదు.
అరుణ: నిన్నటికీ ఈరోజుకూ ప్లేటు ఫిరాయించావే. సంతోషమే. ఇప్పటికైనా మీ ఆవిడకు అవకాశం ఇవ్వడం గురించి ఆలోచించు.
రాజేశ్: అమ్మా.. ఆవిడకు అవకాశం ఇస్తే ఇంకేమైనా ఉందా. ఇంతకాలం టార్చర్ పెట్టాను. ఇప్పుడిక నేను భరించాలి. ఆ వేధింపులు అనుభవించలేను
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:minister, aruna, Political, Entertainment, Telugu
|