కేంద్రంలోని యు. పి. ఎ. ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే యోచన చేస్తున్నాయి యు. పి. ఎ. మిత్ర పక్షమైన అర్. జే. డి. సమాజ్ వాది పార్టీలు. యు. పి. ఎ. ప్రభుత్వానికి బైటి నుంచి తాము ఇస్తున్న మద్దత్తును ఉప సంహారించుకోనున్నాయి. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించు కుంటున్నట్లు అర్. జే. డి. అధినేత లల్లూ స్పీకర్ కు లేఖను అందజేశారు. యు. పి. ఎ.సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పై అ రెండు పార్టీలు ఇతర పార్టీలతో మంతనాలు జరుపుతూ మద్దతు కూడా గట్టె పనికి నడుం బిగించాయి. యు. పి. ఎ. సర్కార్ కు మద్దత్తు ఉపసంహరించే విషయంలో మంగళవారం ఏమి మాట్లాడని ములాయం సింగ్ బుధ వారం అత్యవసరంగా పార్లమెంటరి పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి మద్దత్తు ఉప సంహరించే అంశం పై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనుంది.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:RJD, SP, plan, no, trust, motion, Political, Entertainment, Telugu
|