మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో లోక్ సభలో కూడా ఆమోదం పొందగాలుగుతమన్న ధీమా తో యు. పి. ఎ. ప్రభుత్వం ఉంది. తమ మిత్ర పక్షమైన సమాజ్ వాది అర్. జే. డి. బిల్లును వ్యతిరేకించినా ప్రధాన ప్రతిపక్షమైన బి. జే.పి. వామపక్ష పార్టీల సహకారం తో పాటు చిన్న చితక పార్టీల మద్దత్తు తో లోక్ సభలో మహిళా బిల్లు ను ఆమోదింప జేసుకుంటమని బావిస్తోంది. మహిళా బిల్లుకు అభ్యంతరం చెబుతున్న అర్. జే. డి. కి ఐదుగురు సమాజ్ వాది పార్టీకి 22 మంది సభ్యులు లోక్ సభ లో ఉన్నారు. వారు వ్యతిరేకంగా ఓటు వేసిన నష్టం ఉండదని యు. పి. ఎ. అభిప్రాయపడుతోంది. బి. జే. పి. కు 21 మంది సభ్యులు ఉన్నారు . తమను సంప్రదించకుండా రాజ్య సభలో మహిళా బిల్లు ను పెట్టి ఆమోదింప జేసుకోవడం పై తృణముల్ కాంగ్రెస్ అసంతృప్తి తో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడాన్న ధీమా కాంగ్రెస్ కు ఉంది. లోక్ సభలో కూడా మహిళా బిల్లు ఆమోదం పొందుతుందని తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదని యు. పి. ఎ.ప్రభుత్వం చెబుతోంది.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:UPA,governament,is,confidence,on,woman,bill,in,Lok,Sabha, Political, Entertainment, Telugu
|