యు. పి.ఎ. ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ప్రభుఇత్వన్ని దించి వేయనున్నట్లు ఎంతో ఆవేశంగా ఊగిపొయిన ఆర్. జే. డి. నేత లల్లూ ప్రసాద్ యాదవ్ ఆవేశం తగ్గిన తరువాత కాని వాస్తవం ఆయనకు బోద పడలేదు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి తగినంత బలం తమకు లేదన్న సత్యాన్ని గ్రహించిన లల్లూ వెనకడుగు వేశారు. అయితే యు. పి. ఎ. ప్రభుత్వానికి మద్దత్తు ఉపసంరించ డానికి తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని అంటున్నారు లల్లూ . యు. పి. ఎ. సర్కార్ కు మద్దత్తు ఉపససంహరించే విష యం లో రాష్ట్రపతిని కలవడానికి ఆపాయింట్ మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నామని ఆది దొరక గానే ఆమెను కలిసి మద్దతు ఉప సంహరణకు సంబంధించి లేఖ సమ ర్పించనున్నట్లు చెబుతున్నారు. సమాజ్ వాది అధినేత ములాయం సింగ్ కూడా లల్లూ బాటలో నడవనున్నారని సమాచారం.
v.l
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)