సినిమా హిరో సిద్దార్థ కు కూడా తెలంగాణా వదుల సెగ తప్పలేదు. సిద్దార్థ నటిస్తున్న బద్మాష్ చిత్ర షూటింగ్ ను తెలంగాణా వాదులు అడ్డుకున్నారు. వనస్థలి పురంలో బుధవారం చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ జరుపుతుంటే అక్కడికి కొంతమంది ఆందోళనకారులు చేరి నినాదాలు చేశారు. దాంతో షూటింగ్ కు అంత రాయం కలిగింది. యూనిట్ లోకి ఒకరు తెలంగాణకు వ్యతురేకంగా మాట్లాడటం తో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకొని షూటింగ్ ను అడ్డుకున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా షూటింగ్ చేస్తున్న యూనిట్ సభ్యులను కూడా అదుపు లోకి తీసుకున్నారు
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Telangana, activists, obstructs, Siddharthas, film, shooting, , Political, Entertainment, Telugu
|