రంగా రెడ్డి జెడ్ . పి . పి. మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సుప్రీం కోర్టులో బుదవారం ఒక పిటిషన్ దాఖలు చేశారు.ముడురాజ్ లను బి. సి. (డి) నుంచి బి. సి.(ఎ) గా మార్చాలని ఆ పిటిషన్ లో అయన విజ్ఞప్తి చేశారు. హై కోర్ట్ ఇచ్చిన తీర్పు పై అయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. బి. సి. కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారమే ప్రభుత్వం జి. వో జారి చేసిందని పేర్కొన్నారు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:, Kasani, filed, a, petition, in, Supreme, Court, Political, Entertainment, Telugu
|