కర్నూల్ జిల్లా విద్యా శాఖాధి కారి ఏకంగా 40 మంది టీచర్ల పై వేటు వేసి సంచనం సృష్టించారు. ఒక్క కలం పోటు తో ఆ 40 మంది టీచర్ల ను విధుల నుంచి తొలగించారు. 1997 నుంచి ఇప్పటి వరకు విధులకు హాజరు కాని అ టీచర్ల ను విధుల నుంచి తప్పించడమే సరున చర్య అని ఆ అధికారి నిర్ణయించారు. ఈ వార్త ఆ జిల్లాలో సంచలనం రేపింది.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:40,Teachers,removed,from,service, Political, Entertainment, Telugu
|