'మాబతుకు మమ్మల్ని బతకనివ్వండి' మా మానాన మమ్మల్ని వదిలేయండి అంటున్నారు తెలంగాణా కాంగ్రెస్ నేతలు. తాము ఎవరి తోను కలవమని తన తెలంగాణా తమకు దక్కి ది చాలు అని కాంగ్రెస్ నాజీ మంత్రి దామోదర్ రెడ్డి మరో ఎమ్మెల్యే శంకర్ రావు తమ వైఖరిని తేల్చి చెబుతున్నారు. తెలంగాణాలో రాయలసీమ విలీనాన్ని గురించి మాజీ మంత్రి దివాకర్ రెడ్డి చేసిన ప్రతిపాదన వాదనను వారు తిప్పి కొట్టారు. రాయలసీమను భరించే శక్తి తమ తెలంగాణా నేతలకు ఇక ఎ మాత్రం లేదని వారు చెబుతున్నారు. తెలంగాణా ప్రాంతానికి అన్యాయం చేసింది రాయలసీమ ప్రాంతం వారేఅని విమర్శించారు. తెలంగాణా ప్రాంత అభివృద్దికి తగిన వనరులు పిష్కలంగా ఉంది. అయినా తెలంగాణా అభివృద్దికి కి మాత్రం రాయలసీమ ప్రాంత నేతలు ముఖ్యమంత్రులు ఎ మాత్రం కృషి చేయలేదని ఆరోపించారు. ఒకే పార్టీలోని రెండు ప్రాంతాల నేతల మద్య ఎంతటి అగాధాన్ని సృష్టించిందో చెప్పడానికి ఈ వార్త ఒక నిదర్శనం.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Telangana, congress, leaders, says, leave, us, alone, Political, Entertainment, Telugu
|