ఐ. పి. ఎల్ మూడో సీజన్ సర్వం సిద్దం అయింది.శుక్రవారం సాయంత్రం ముమబాయిలో అంగరంగ వైభవంగా ఐ. పి. ఎల్. ప్రారంభం కా నుంది. బాలివుడ్ నటిమణి దీపక పదుకొనే నృత్యం ప్రత్యేక ఆకర్షణ కానుంది.మొదటి మ్యాచ్ డెక్కన్ చార్జర్స్ కోల్ కత్తా నైట్ రైడర్స్ మద్య జర గ నుంది.ఐ. పి. ఎస్. మూడవ సీజన్ మ్యాచ్ లకు 12 వేదికలు సిద్దం అయ్యాయి. పదకొండు నగరాల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. 45 రోజుల పాటు మొత్తం 60 మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రతి జట్టు మిగిలిన ఏడు జట్ల తో రెండేసి మ్యాచ్ లు ఆడనున్నాయి. ఐ. పి. ఎల్. మొత్తం ప్రైజ్ మని ఇరవై కోట్ల రూపాయలు. విజే త కు ఎనిమిది కోట్ల రూపాయలు దక్కుతుంది మిగిలిన మొత్తాన్ని అన్ని జట్లకు పంచనున్నారు.
3.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:IPL, III, set, to, launch, today, evening, in, Mumbai, Political, Entertainment, Telugu