మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది.ఐక్య రాజ్య సమితి పర్యావరణ కమిషన్ సచిన్ ను గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. క్రిలేట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆదరణ అభిమానం సంపాదించుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ ద్వారా పర్యావరణం పై ప్రజల్లో అవగాహనా పెంచడం సాధ్యం అవుతుందని ఐక్య రాజ్య సమితి అభిప్రాయపడింది. భూ వాతావరణ పరిరక్షణకు తను చిత్త శుద్ధి తో కృషి చేస్తాని సచిన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తనకున్నఅభిమానుల తోడ్పాటు ఐక్య రాజ్య సమితి పర్యావరణ కమిషన్ సహకారం తో తనకు అప్పగించిన బాద్యతను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Sachin, as, brand, ambassador, of, U, S, E, P, Political, Entertainment, Telugu