వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాదితులను పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్ర శని వారాల్లో మహబూబ్ నగర్ కర్నూల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. శుక్రవారం అయన హైదరాబాద్ నుమ్చిముండు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ వరద బాదితులకు ప్రభుత్వం నుంచి ఉప్పతిడక అందిన సహాయం వివరాలను బాదితులను అడిగి తెలుసుకోనున్నారు. శనివారం అయన కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు .
v.j .
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Naidu, to, meet, flood, victims, Telangana, Seema, Political, Entertainment, Telugu