ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి పై క్రమంగా వత్తిడి పెరుగుతోంది.పార్టీకి సర్వం అయిన చిరంజీవి ఒక్కరే తిరిగి ఎంతో కొంత పార్టీకి ఉపు తీసుకోని రాగాలుగుతారని అయన పార్టీకి చెందిన కొందరు నేతలు అంటున్నారు. పార్టీకి కనదరణ పెరగాలన్నా ఉన్న ఆదరణ నిలుపుకోవలన్నా చిరంజీవి తిరిగి సినిమా ల్లో నటించక తప్పదని వారు అయపై క్రమంగా వత్తిడి పెంచు తున్నారు. చిరంజీవి సినిమాల్లో నటిస్తే అయన అభిమాన సంఘాలు తిరిగి ఉత్తేజం పొంది పార్టీ కార్య క్రమాల్లో చురుకుగా పాల్గొన గలుగుతారని వాదిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడం విజ యా లను చేకుర్చి పెట్టడమే తన లక్ష్యం అని చిరంజీవి ఈ నెల ఎనిమిదో తేదీన వెల్లడించారు. రాజకియల్లోరనించి విజయాలు సాధించే దాక మరో ఆలోచన తను చేయనని కూడా అయన తేల్చి చెప్పారు. మరి తన పై పెరుగుతున్న వత్తు మరింత తీవ్ర మైతే చిరంజీవి వైఖరిని మారుతుందేమో చూడాలి మరి.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Pressure, build, up, on, Chiranjeevi, to, act, in, cinemas, again, , Political, Entertainment, Telugu