తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం సాయంత్రం మహబూబ్నగర్ జిల్లా లోని రాజోలికి చేరుకొని బాధితులను పరామర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ప్రభుత్వ సహాయం ఎ మేరకు అందింది సహాయ కార్యక్రమాలు ఎలా అమలు అవుతాయి అన్న విష యాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. వరద బాదిత ప్రాంతాల్లో పర్యటించడానికి చంద్రబాబు తన కాన్వా య్ లో బయలు దేరారు. అయన వెంట జిల్లాకు చెంది న ఎమ్మెల్యేలు ఉన్నారు. బాబు కాన్వాయ్ ఆలంపూర్ చేరుకుంటున్న సమ యంలో కాన్వాయ్ లోని ఒక వాహనం ఆడపు తప్పి ఒక గంటలో పడిందని సమా చారం. చంద్రబాబు వాహనానికి ఆ వాహనం సమీపంలోనే ఉన్నట్లు తెలిసింది.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)