ప్రకాశం వరంగల్ జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్ల పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్. హెచ్. ఆర్. సి. ) స్పందించింది. ఈ నెల 15వ తేదీలోగా తమకు ఒక నివేదిక సమర్పించాలని ఆ రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
రెండు ఎన్‌కౌంట ర్లు బూటకమని వాటి పై ప్రత్యేక న్యాయవిచారణ జరిపించాలని టి. యు. సి. ఎల్.కార్యదర్శి జయవింధ్యాల చేసిన ఫిర్యాదు పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించి పై విధంగా ఆదేశాలు జారీచేసింది.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:SHRC, ordered, two, collectors, to, submit, report, on, encounters, by, 15th, , Political, Entertainment, Telugu