సనత్ నగర్ శాసన సభ్యుడు మర్రి శశిదర్ రెడ్డికి కేబినేట్ మంత్రి హోదా దక్కింది. అయన కేంద్ర విపత్తునివారణ సంఘంలో సభ్యుడిగా ఉంటున్నారు. దాంతో ఆయనకు కేబినేట్ మంత్రి హోదా కల్పించాలని బావించిన ప్రభుత్వం ఆ మేరకు ఉతర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని అన్ని శాఖలకు అ సమాచారాన్ని పంపింది.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:, Cabinet, rank, to, Marri, Shashidhar, , Political, Entertainment, Telugu
|