రంగా రెడ్డి జిల్లా దామగుండం లో నావికా దళ రాడార్ సిగ్నల్ టవర్ ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ టవర్ నిర్మాణం వల్ల హిందూ మహాసముద్రం లో నావికా సిగ్నల్స్ ను గుర్తించే అవకాశం కలుగుతుంది. 1400 ఎకరాల్లో నిర్మించనున్న ఈ టవర్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రక్షణ శాఖ భరించనున్నట్లు తెలిసింది. టవర్ నిర్మాణానికి సంబంధించి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలు సర్వ్ నిర్వహిస్తున్నాయి.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Radar, signal, tower, in, Ranga, Reddy, District, Political, Entertainment, Telugu
|