ఐ. పి. ఎల్-3 ప్రారంభ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా నైట్ రేడర్స్ జట్టుకు చెందిన గాంగులు తన అభిమానులను చాలా నిరాశ పరిచాడు. పరుగులేమీ చేయకుండానే వెనుదిరగడం తో ఆ జట్టు భారీ స్కోర్‌ను సాధించలేకపోయింది.
కోల్ కత్తా నైట్ రైడర్స్ డెక్కన్ ఛార్జార్స్ మద్య శిక్రవారం జరిగిన మొదటి 20 ట్వంటి మ్యాచ్‌లో టాస్ నెగ్గిన డెక్కన్ ఛార్జార్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ఆరంభంలోనే తడబడింది. ఆరు ఓవర్లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేసి కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయింది. పీకల్లోతుకష్టాల్లో కురుకొని పోయిన కోల్ కత్తా నైట్ రైడర్స్ షా మ్యాథుస్ ఆదుకున్నారు. వారిద్దరూ కలిసి స్కోర్‌ను పెంచడం తో నిర్ణీత 20 ఓవర్లలో కోల్ కత్తా నైట్ రైడర్స్ నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేయగలిగింది. దక్కన్ ఛార్జార్స్ ముందు 162 పరుగిల లక్ష్యాన్ని ఉంచింది.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Ganguly, disappointed, his, fans, Political, Entertainment, Telugu
|