ఎన్‌కౌంటర్‌లో లో హతమైన శాఖమూరి అప్పారావు మృత దేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆయన బండివిలి శనివారం మార్కాపురం చేరుకున్నారు. శవ పరీక్షకు ముందు ఒక సారి మృత దేహాన్ని చూపాలని వారు పోలీసులను కోరారు. ఉన్నతాడికారులతో సంప్రదిస్తి చెబితమని పోలీసులు వారికి చెప్పారు. పోస్ట్ మార్టం జరిగే ప్రాంత సమీపంలోకి మీడియాను కూడా అనుమతిందాం లేదు. దానిపై మీడియా నిరసన వ్యక్తం చెసిన్ది.శఖమురి అప్పారావు మృత దేహాన్ని వరవర రావు సందర్శించారు. శాఖ మూరి అప్పారావు ఎన్ కౌంటర్ నేపథ్యంలో మార్కాపూర్ దాని పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 30 ని విధించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ను కూడా ప్రకటించారు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:sakhamuri, Apparao, family, reaches, Markapur, , Political, Entertainment, Telugu
|