రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడం తో పలు రైల్ సర్వీసులకు అంతరాయం కలిగింది. బెంగళూరు కాచిగూడ ట్రైన్ ను తిమ్మపురంలో నిలిపి వేశారు. వేంకటాద్రి ని కూడా బాలనగరం స్టేషన్ లో నిలిపి వేశారు. ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ రైలు ను మహబూబ్ నగర్ లో నిలిపి వేశారు. ప్రయాణికులను హైదరాబాద్ కు తర లించడానికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ట్రాక్ పునరుద్దరణ జరిగే వరకు మహబూబ్ నగర్ హైదరాబాద్ మద్య ప్రత్యక బస్సులను నడపాలని రైల్వే శాఖా నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వై పు వెళ్ళే పలు సర్వీసులను రాయచూర్ మీదుగా మళ్ళించ నున్నారు .
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Goods, train, derails, Political, Entertainment, Telugu
|