దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రథమవర్థంతి సందర్భంగా తపాలాశాఖ పోస్టల్‌స్టాంపును విడుదలచేసింది. రాజశేఖరరెడ్డి ముఖచిత్రంతో ఉన్న ఐదురూపాయల స్టాంపును విశాఖ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ శారద సంపత్ విడుదల చేశారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:ysr, postal, stamp, Political, Entertainment, Telugu
|