దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ వైఎస్ ఘాట్ జనసంధ్రంతో నిండిపోయింది. రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్ నేతలు అభిమానులు కార్యకర్తలు తరలివచ్చి వైఎస్‌కు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
వైఎస్ కుటుంబసభ్యులు విజయమ్మ జగన్ వివేకానందరెడ్డి తదితరులు సమాధివద్ద పుష్పగుచ్ఛములుంచి నివాళులర్పించారు. వైఎస్ సన్నిహితుడు కేవీపీ దంపతులు మహానేతకు నివాళి అర్పించారు.
వైఎస్ సమాధి పక్కన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహానికి ఇరు వైపుల రెండు స్థూపాలను ఏర్పాటు చేశారు. వాటిపై బైబిల్ సూక్తులను పొందుపరిచారు
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:ysr, ghat, Political, Entertainment, Telugu
|