సినిమాలో నటిస్తానని చిరంజీవి అధికారికంగా ప్రకటించాల్సి ఉందని ఆయన ప్రకటించిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని పీఆర్పీ నేత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. పవన్‌కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పీఆర్పీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం అరవింద్ కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్ రాజకీయాలకు దూరమయ్యారన్న ప్రచారాన్ని నమ్మాల్సిన పనిలేదని ఆయన త్వరలోనే మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని వెల్లడించారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:allu, aravind, comments, on, chiru, movie, Political, Entertainment, Telugu
|