ప్రభుత్వం పంతానికి పోయి గ్రూప్-1 పరీక్షను నిర్వహిస్తే రేపు జరిగే బంద్‌లో పాల్గొంటామని తెలంగాణ ఎంపీలు ప్రకటించారు. పరీక్షను వాయిదా వేయాలని ఈ మేరకు సిఎంకు లేఖను రాశారు. ప్రభుత్వం మొండివైఖరితో మరోసారి తెలంగాణప్రాంతంలో ఉద్రిక్తతను పెంచొద్దని కోరారు. డీజీపీ చేత ప్రకటనలిప్పిస్తున్న సిఎం పోలీసుతో ప్రభుత్వాన్ని నిడిపిస్తారా? లేక మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో నిడిపిస్తారా? అని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి ప్రశ్నించారు
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:madhu, yashki, comments, Political, Entertainment, Telugu
|