ఆరు నూరిన పరిక్షలు అనుకున్నట్టే నిర్వహిస్తామని సర్కార్ దృఢ చిత్తం తో ఉంది.ఒకవేళ ఎక్కడైనా అవరోధాలు ఎదురయితే తప్పక వరం తిరగకుండా పరిక్షలు జరిపితీరుతామన్నారు.ఇప్పటికే మూడుసార్లు వాయిదాలు పడ్డాయి ఇంకా విద్యార్దుల జీవితాలతో ఆడుకోరాడు అని సర్కార్ వాయిదా కోరేవారికి తెలిపింది -వై ఎస్ ఆర్
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:repati, group, pareekshalu, jaripinchenduku, sarkaar, nirnayam, Political, Entertainment, Telugu
|