ఓయూ జేఏసీ నేతలు హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిశారు. గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని వినతిపత్రం సమర్పించారు. మరోవైపు గ్రూప్-1ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయలో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు.రోడ్డపైకి వచ్చి ఎపీపీఎస్సీ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రూప్-1 పరీక్షకు వ్యతిరేకంగా నలుగురు విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:ou, jac, , Political, Entertainment, Telugu
|