తన రాసలీలల వ్యవహారం సిడిల రూపంలో బయటపడటంతో చిక్కుల్లో పడిన తమిళనాడుకు చెందిన నిత్యానంద స్వామి గుర్తున్నాడు కదూ. అతని రూపాన్ని పోలిన గెటప్‌లో హీరో రాజేంద్రప్రసాద్ 'అయ్యారే' కనిపించనున్నారు. ఆ గెటప్‌కి ఈ సినిమాకి సంబంధం ఏమిటని ప్రశ్నించినప్పుడు ' ఈ సినిమాలో ఎ.టి.ఎం. సెంటర్ సెక్యూరిటీ గార్డుగా నటిస్తున్నాను.
ఆ గార్డు నిత్యానంద స్వామి గెటప్ ఎందుకు వేసుకున్నాడు అతని కథ ఏమిటి అనే విషయాలు ఈ సినిమాలో ఆసక్తికరంగా చెబుతున్నాం' అన్నారు రాజేంద్రప్రసాద్
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:nityananda, rajendraparsad, Political, Entertainment, Telugu
|