అలిపిరి వద్ద తనపై నక్సలైట్లు క్లైమోర్‌మైన్‌తో దాడిచేసిన కేసులో సాక్ష్యం చె ప్పేందుకు ఈనెల 15న టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి కోర్టుకు హాజ రుకానున్నారు. ఈ మేరకు ఏపీపీ గుర్రాల సుధాకర్ బాబుకు ఆయన ఫ్యాక్స్‌ద్వారా సమాచారం పంపారు.
ఈ కేసులో 2వ తేదీనుంచి ఇప్పటివరకు 15 మంది సాక్షులను న్యాయమూర్తి వెంకటరమణ విచారించారు. నిందితుల్లో ఒకరైన పాండురంగారెడ్డి అలియాస్ సాగర్‌ను మంగళవారం ఒంగోలు జైలు నుం చి పోలీసులు తీసుకొచ్చి హాజరుపరచగా తిరుపతి సబ్-జైలులో ఉంచి బుధవారం మళ్లీ తీసుకురావాలని న్యాయమూర్తి ఆదేశించారు
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:chandrababu, alipir, case, Political, Entertainment, Telugu
|