ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. డెహ్రడూన్‌లో నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలిలో ఓ యువకుడు రాహుల్‌పైకి షూ విసిరాడు. షూ విసిరిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Shoe, hurled, at, Rahul, Gandhi, in, Dehradun, 1, held, Political, Entertainment, Telugu
|