చెయ్యేరులో కాంగ్రెస్ నేత చిరంజీవి ఆయన సోదరుడు హీరో పవన్‌కల్యాణ్‌ల ఫ్లెక్సీలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అమలాపురం సంఘటనపై దళిత సంఘాలు భగ్గుమంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరు పవన్‌ల ఫ్లెక్సీలను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:amalapuram, Political, Entertainment, Telugu
|