andhravilas.com
Home  
Andhravilas.com 90 కోట్ల కి అమ్ముడుపోయిన హీరో గారి ఇల్లు Andhravilas.com ఉద్యోగులందరికీ ఆప్షన్ Andhravilas.com కన్నీళ్లు పెట్టుకున్న సానియా Andhravilas.com నేను తెలంగాణవాడిని-వర్మ Andhravilas.com పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి Andhravilas.com తప్పుడు కేసు అంటున్న రంభ సోదరుడు Andhravilas.com స్వామిగౌడ్ కి ఇది క్లిష్ట సమస్యే! Andhravilas.com పేరులో ఏముంది బాస్ Andhravilas.com తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా Andhravilas.com అన్ని ప్రాంతాలకు సమదూరంలో రాజధాని Andhravilas.com 82 ఏళ్ల భారత క్రికెట్‌ చరిత్రలో Andhravilas.com సచివాలయంలో అరుదైన పరిస్థితి Andhravilas.com తెలంగాణా ప్రజలకు కేసీఆర్ వరాల జల్లు Andhravilas.com విజయవాడ కి దారేది ? Andhravilas.com తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ నజరానా Andhravilas.com రుణమాఫీపై క్లారిటీ

Andhravilas.com trisha-d Andhravilas.com thaman- Andhravilas.com patatho-yerra Andhravilas.com nanna-che Andhravilas.com loukyam-kala-kurradu-gopi Andhravilas.com kamalni-aahvanin Andhravilas.com chitrangadanu-re Andhravilas.com bahubalilo- Andhravilas.com vache-y Andhravilas.com sruthini-pogidestunna-srinuv Andhravilas.com soha-pr Andhravilas.com saisrinivas-tadupari-c Andhravilas.com saikumar-memu- Andhravilas.com nag-stone-line-tho- Andhravilas.com manchu-herotho-heart-a Andhravilas.com kanchi-kaul-becomes-a-m Andhravilas.com polices-latt Andhravilas.com vadinapai-kann Andhravilas.com binami-rythulaku-sayam-andinc Andhravilas.com bharatiyulu-mru
Our Sites
Omsainath.org



బాబుకు చిన్న మెదడు చితికిపోవడం వల్లే -హరీష్‌

Date Updated: 2/26/2012 12:11:32 PM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark

తెలంగాణ రాష్ట్ర సమితి పని అయిపోయిందంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల టీఆర్ఎస్ నేత టి.హరీష్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో అయన విలేఖర్లతో మాట్లాడుతూ వాస్తవం ఒకటైతే... చంద్రబాబుకు మరొకటి కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. చిన్న మెదడు చితికిపోవడం వల్లే బాబుకు అలా కనిపిస్తుందని అన్నారు. మెదడుకు సంబంధించి సి.టి. స్కానింగ్ చేయించుకుంటే బాగుంటుందని హితవు పలికారు. గతంలో పోటీ చేసిన 13 నియోజవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదన్న విషయాన్ని బాబు మరిచిపోయినట్లున్నారని విమర్శించారు. ఆసారి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకంటే స్వతంత్ర అభ్యర్థులకే ఓట్లు ఎక్కువగా వచ్చాయని గుర్తు చేశారు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకుండా టీఆర్ఎస్ పని అయిపోయిందని వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే ఆయనకు మతి భ్రమించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. మద్యం గురించి ఇంటా బయటా మాట్లాడుతున్న చంద్రబాబు తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో మద్యం సిండికేట్లపై గంటలకొద్దీ మాట్లాడుతున్న బాబు... తెలంగాణ విషయానికొచ్చేసరికి 'తాను తెలంగాణకు అనుకూలం' అంటూ ఒక్క వాక్యంతోనే సరిపెడుతున్నారని ఎద్దేవా చేశారు.

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:harish, rao, comments, on, babu, Political, Entertainment, Telugu




More.....
Previous Page 2 of 4 Next


- పవన్ ఓదార్పు యాత్ర !
- రియల్ స్టార్ శ్రీహరి తండ్రి మృతి
- పవన్ కళ్యాణ్ నాకు పెద్దన్నయ్య-వివేక్ ఒబెరాయ్
- కేసీఆర్‌ఫై మనసు పడ్డ వర్మ
- పవన్ కళ్యాణ్ గోపాలా గోపాలాని ముంచుతాడ ?
- మంత్రి పదవి తీసుకుంటే --బాలకృష్ణ
- వెంకటేష్‌ ఫై పవన్ ఫాన్స్ ఫైర్
- గోపాల గోపాల చిత్రం లో వెంకటేష్ కుమారుడు?
- తెలంగాణ సీమాంధ్రలో ఓడిపోయిన ప్రముఖులు
- ఫుల్ స్టాప్ పెట్టాలి-పవన్ కళ్యాణ్
- ఆరబోసే ఐటం భామలు వేరే ఉన్నారు
- ఆమెని ఫింగరింగ్ చేస్తూ దొరికాడు!
- రేజీనా అంత సెల్ఫిష్ కాదట !
- అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందట !
- భుర్ఖా వేసుకోవాల్సిందే !
- స్పీడు పెంచిన కమల్ హసన్ !
- నాగార్జున ప్రోత్సహిస్తున్న లేడీ డైరెక్టర్ !
- ఎన్టీఆర్ దాంతో సమాధానం చేబుతాడట !
- ఆ అందాన్ని తట్టుకోగలమా !
- లిప్ లాక్ కి నో అంటుంది !
- హీటేక్కిస్తున్న సమంత !
- హీరో కూతురు హీరోయిన్ కానున్నది !
- బన్నీ సీక్వెల్ చేస్తాడా !
- రజని దిష్టిబొమ్మ దగ్దం , లింగా షూటింగ్ ఆపాలి !
- జూన్ నుంచి విక్రం కొత్త సినిమా !
Follow us on Twitter for more stories




Pages:   1   2   3   4  
Actor's Cut
á Click to read Interview NEW! Telugu Actors Interviews - Andhravilas


Telugu Movies Photo Gallery
Sikendar Wallpapers
Sravya Reddy Stills
Yuvika Chaudhary Launches Femina Carnival Pune 2014
Siya Gautham Stills
Run Raja Run Wallpapers
Rakul Preet Singh Stills
Mithuna Waliya Stills
Sikendar Movie Stills
Actor Naresh Pressmeet
Ziya Spicy Pics
Tamil Movies Photo Gallery
vishayam Veliya Tehriya Koodathu Stills
Sernthu Polama Stills
Siya Gautham Stills
Ladukkul Poonthi Movie Stills
Anjaan Movie Stills
Aintham Thalaimurai Siddha Vadhiya Sigamani Stills
8MM Movie Press Meet
Ziya Spicy Pics
Singer Nehabasin Photos
PRO Union Members Card Issue Photos
Yuddanapudi Telugu Serials
Priaysakhi
Secretary
Pelli Pillalu Jeevitham
Premasimhasanam
Jeevana Satyalu




Andhravilas
Site Designed & Developed by www.Suryapet.org |ęCopyrights reserved Suryapet.org.