రామ్‌గోపాల్‌వర్మ సినిమాలు సక్సెస్‌లు కాకపోయినా... పబ్లిసిటీపరంగా హైప్‌క్రియేట్ చేసుకుని... లబ్ది పొందడంలో నెంబర్ 1 బిజినెస్‌మ్యాన్. తాజాగా ఆయన 'రెడ్డిగారు పోయారు' అంటూ సినిమా తీస్తున్నట్లు పత్రికలు పంపిన తర్వాత..నిన్న..ఆడదాన్ని అందాల గురించి వర్ణిస్తూ ఓ లేఖ పంపారు. ఈరోజు..తన ట్విట్టర్‌లో ఓ మేటర్ రాసుకున్నారు. రెడ్డిగారు పోయారు.. అనే టైటిల్‌పెట్డంతో రాజశేఖర్‌రెడ్డి పోవడం... ఆ తర్వాత అంతముందు పరిస్థితులు ఎలా వున్నాయనేది చూపిస్తారా? లేదా ఎలా చనిపోయాడో చూపిస్తా రంటూ..రకరకాల చర్చలు జరిగాయి. ఎలక్ట్రానిక్ మీడియా కూడా దీనిపై డిబేట్ పెట్టింది. దాంతో తనకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసరికి... ట్విట్టర్‌లో ఇలా రాసుకున్నారు. మీడియా ఎందుకు ఇలా అత్యుత్సాహం పడుతుంది..రెడ్డిగారు పోయినందుకా? అసలు రెడ్లు ఎవరూ పోలేదనా? అంటూ వ్యగ్యాస్త్రాలాంటి మాటలు రాసుకున్నాడు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:RGV, speaks, about, reddy, garu, poyaru, movie, Political, Entertainment, Telugu
|