తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతం నేనే ముఖ్యమంత్రి అవుతానని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లిలో సబ్‌సేష్టషన్‌ను ప్రారంభించడానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలంతా తన వెంట ఉంటే ప్రత్యేక రాష్ట్రానికి సీఎంను అవుతానని పేర్కొన్నారు. రాజకీయం ఒక యజ్ఞం లాంటిదని అది నిరంతర ప్రక్రియ అని అన్నారు. జపాన్ తరహా అభివృద్ధిని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అమలుచేస్తానని అన్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:janara, reddy, says, i, will, be, cm, Political, Entertainment, Telugu
|