బాలకృష్ణ కి నరసింహనాయుడు సినిమా ఎలాంటి హిట్ ఇచ్చిందో దశాబ్ద కాలమైనా ఆంధ్ర ప్రేక్షకులు ఇంకా మరచిపోలేదు. అందులో నరసింహ స్వామి పూజలో తారువాత వచ్చే ఫైట్ లో బాలయ్య వేసిన ఎర్రంచు కండువా ఆయన పలికించిన రౌద్ర రసానికి సగ్గిగా సరిపోలినది.
ఇప్పుడు దమ్ము సినిమా లో కూడా యెన్ టి ర్ అదే విదమైఎన గెటప్ లో కనబడుతుండడం ఈ సినిమా మీద కూడా నరసింహనాయుడు వంటి ఎక్స్పేక్టేషన్స్ వుండడం తో యెన్ టి ర్ కి ఎర్రంచు కండువా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా అని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:N, T, R, ki, yerranchu, kanduva, sentiment, varkavut, avuthundha, Political, Entertainment, Telugu
|