'3' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను తలక్రిందులు చేస్తూ బోల్తా కొట్టింది.
తమిళ్ సూపర్ స్టార్ రజిని కాంత్ కూతురు డైరెక్షన్లో ఆయన అల్లుడు నటించిన ఈ చిత్రం లోని సూపర్ హిట్ ‘కొలవేరి’ పాట ఫీవర్ తో భారీ రేటుకు కొనుక్కున్న సదరు డిస్ట్రిబ్యూటర్లు రజిని కాంత్ గారిని సంప్రదించినట్లు సమాచారం.
అయితే ఈ 3 సినిమాతో తనకేమి సంభందం లేదంటూ ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు హక్కుల కోసం నట్టి కుమార్ కూడా భారీ రేటు పెట్టి కొనుగులు చేయగా ఆయనకు కూడా భారీ నష్టాలూ వచ్చాయి. దీంతో ఆయన కూడా సదరు సినిమా వారిపై కంప్లైంట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:AA, cinema, tho, nakemiti, sambandham, Political, Entertainment, Telugu
|