డర్టీ పిక్చర్ లో విద్యాబాలన్ నటించిన సిల్క్ పాత్రను తెలుగు లో హాస్యనటుడు బ్రహ్మానందం "దరువు" సినిమా లో పేరడి చేయ్యనున్నాడు. ఊహించుకుంటేనే గిలిగింతలు పెట్టె ఈ ఆలోచన వెండి తెర మీద చూస్తే!! ఆ ఆలోచనే పిచేక్కిస్తుంది కదూ..........
అతి త్వరలోనే "దరువు" సినిమా ద్వారా హాస్య ప్రేమికుల కోరిక నెరవేరనుంది. చూదాం బ్రాహ్మి ఏ రేంజ్ లో గిలిగింతలు పెట్టనున్నడో......
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:vidya, patralo, brahmi, Political, Entertainment, Telugu
|