ఒక గ్రామం లో ఒక గాడిద వుండేది. అది ఎదురు వస్తే ప్రతి ఒక్కరు నమస్కారం పెట్టేవారు. ఏ పొలం లో అది మేసిన ఎవరు ఏమి అనెవరు కాదు. దాని వీపు మీద ఒక బొంత వుండేది దాని మీద "శ్రీ రామ్" అని రాసి వుంది. ప్రతి ఒక్కరు ఆ బొంతకు నమస్కారం పెడుతుంటే ఆ గాడిద ఆ నమస్కరాలన్ని తనకే పెడుతున్నారని అనుకునేది. ఒక రోజు ఒక పొలం లో జొరబడి మేస్తుంటే ఆ బొంత జారిపోఇనది. పొలం యజమాని దుడ్డు కర్రతో ఆ గాడిదని చావ బాదాడు.
కే.సి.ర్ కూడా తెలంగాణా అనే ముసుగులో వున్నారు కాబ్బట్టి జనం సహిస్తున్నారు ఆ ముసుగు జారిపోతే గాడిదకు పట్టిన పరిస్థితే కే.సి.ర్ కూడా పడుతుంది అని రేవంత్ రెడ్డి ముక్తాఇంచారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Revanth, chepina, gadidha, kadha, Political, Entertainment, Telugu
|