“నాన్న” చిత్ర ఫేం ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో విక్రమ్అనుష్క లు ప్రధాన పాత్రలలో రాబోతున్న “తాండవం” చిత్రంలో తాజాగా లక్ష్మి రాయ్ చేరింది..విక్రమ్ మరియు జగపతి బాబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.లక్ష్మి రాయ్ గతం లో కాంచనమాల కేబుల్ టీవీ లో తన అందాలను ప్రదర్శి౦చినది.త్వరలో బాలకృష్ణ సరసన “అధినాయకుడు” చిత్రంలో కనిపించనుంది.
యుటివి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది చిత్రంలో ప్రధాన భాగం చెన్నైహైదరాబాద్ మరియు యూకేలలో చిత్రీకరిస్తున్నారు. జి వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Lakshmi, rai, thandavam, Political, Entertainment, Telugu
|