పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ మరియు ఇలియానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “దేవుడు చేసిన మనుషులు” చిత్ర చిత్రీకరణ చివరి దశలో ఉంది. చిత్రంలో చాలా భాగం హైదరాబాద్ మరియు బ్యాంకాక్ లలో చిత్రీకరణ జరుపుకుంది. గత నెలగా ఈ చిత్ర బృందం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. పూరి జగన్నాథ్రవి తేజ మరియు ప్రకాష్ రాజ్ వచ్చే వారం ఇండియా తిరిగి రానున్నారు.
రఘు కుంచె ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. గతం లో పూరి రవితేజ కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు హిట్ కావడం తో ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Indiaki, ranunna, devudu, chesina, manushulu, Political, Entertainment, Telugu
|