మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘రేయ్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో దీన్ని రూపొందిస్తున్నారు. కొంత కాలం పాటు సినిమా షూటింగ్ జరిగినప్పటికీ. ఏమైందో ఏమోగానీ వైవిఎస్ చౌదరి ఈ చిత్రాన్ని నిలిపి వేసాడు.....రవితేజ హీరోగా ‘నిప్పు’ చిత్రాన్ని రూపొందించి తీవ్రంగా నష్ట పోయాడు. ఆ తర్వాత ‘రేయ్’ సినిమా తీయడానికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడటంతో ‘రేయ్’ ప్రాజెక్టు రద్దయిందని సినిమా ఇక అటకెక్కిందనే సమాచారం. బడ్జెట్ సమస్యలే ఈ చిత్రం రద్దవడానికి ప్రధాన కారణమని అంటున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Rey, ekkada, Political, Entertainment, Telugu
|