ఈగ సంచలనం క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్న వారు దాని రిలీజ్ డేట్ ఎప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదల తేదీని చివరకు ఫిక్స్ చేసారు దర్శకనిర్మాతలు. మే 30 నే ఈగ ధియోటర్స్ లో ఎగరబోతోందని అఫీషయల్ గా తెలియచేసారు.
రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ బైలిగ్వల్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు. .ఇక కన్నడ హిందీలలో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Eega, egaradam, antha, lataa, Political, Entertainment, Telugu
|