బాలకృష్ణ శ్రీవాస్ (లక్ష్యం ఫేమ్) దర్శకత్వంలో చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. స్క్రిప్టు విన్న వెంటనే బాలకృష్ణ ఓకే చేసాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి విజయ సింహ అని టైటిల్ పెట్టే అవకసమున్నదని టాలీవుడ్ సమాచారం. చూదాం మరోసారి సింహం టైటిల్ బాలయ్యకు కలసి వస్తుందేమో!
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Balakrishna, kotthachitram, vijayasimha, Political, Entertainment, Telugu
|