andhravilas.com
Home  
Our Sites
Omsainath.org



నీకు నాకు డాష్..డాష్..!

Date Updated: 4/23/2012 10:06:40 AM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark


ఈ టైటిల్ చూసి తేజ సినిమా అనుకున్నారా! కాదండి ఈ డాష్..డాష్..చంద్రబాబు...బొత్స...గురించి.

మద్యం సిండికేట్లకు వ్యతిరేకంగాతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన ధర్నాకు అనుమతి ఇచ్చే వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కదిలేది లేదని నారా చంద్రబాబు నాయుడు పట్టబట్టారు.రోడ్డుపైన బైఠాయించారు.ప్రజాస్వామ్య బద్ధంగా చేసే ధర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఎస్పీ కార్తికేయపై మండిపడ్డారు. తాను కదిలేది లేదంటూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ కార్యాలయం జంక్షన్‌లో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి కూడా చంద్రబాబుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు మరింతగా ఆగ్రహించారు.á

చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసు బారికేడ్లను ఛేదించారు. దాంతో చంద్రబాబు విగ్రహం వైపు కదిలారు.
ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్న చంద్రబాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

మరో వైపు................

చంద్రబాబుపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. ప్రశాంతంగా ఉన్న విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత సృష్టించేందుకు తద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.రెండెకరాల ఆస్తి ఉన్న చంద్రబాబు రెండు వేల ఎకరాలు సపాందించారని అటువంటి చంద్రబాబు తనపైన మాట్లాడుతారా అని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు చంద్రబాబు రావడాన్ని ఆయన తప్పు పట్టారు. చట్టాన్ని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
-CC

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:neeku, naku, dash, dash, Political, Entertainment, Telugu




More.....
Page 1 of 4 Next


- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
- సిద్ధార్థ 10 ఏళ్ల కొడుకు ని చుడండి
Follow us on Twitter for more stories




Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
Trisha Stills
Weekend Love Wallpapers
Shunay
Sunny Leone Hot
Power Movie Working Stills
Nikitha Intertaional Movie Opening
O Manasa Evari Kosam Stills
Arshitha
Alanki Gallery
Mamatha Ravat
Tamil Movies Photo Gallery
Trisha Stills
Thanthira Punnagai Movie Stills
Shunay
Sunny Leone Hot
Oru Kuppai Kathai Shooting Spot Stills
Nirayutham Movie Stills
Arshitha
Alanki Gallery
Ambel Jhoot Audio Launch
Pradhayini and Abhinav Photoshoot
Yuddanapudi Telugu Serials
Priaysakhi
Secretary
Pelli Pillalu Jeevitham
Premasimhasanam
Jeevana Satyalu




Andhravilas
Site Designed & Developed by www.Suryapet.org |ęCopyrights reserved Suryapet.org.