రాజమౌళి దర్సకత్వం లో రోపొందుతున్న ఈగ సినిమా తాజా సమాచారం ప్రకారం 34 కోట్లకు భారీ మొత్తం గా అమ్ముడయినద౦ట. విడదలకు ముందే ఇంత సంచలనం క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం విడదలైనాక మరింత సంచలనం క్రియేట్ చేస్తుందని టాలీవుడ్ ప్రేమికులందరూ ఆశిస్తున్నారు.
బైలిగ్వల్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు. .ఇక కన్నడ హిందీలలో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Eega, antha, karedha, Political, Entertainment, Telugu
|