ఇండస్ట్రీలో తనకు ఎటువంటి గాడ్ ఫాదర్స్ లేరు అంటుంది గోవా బ్యూటీ ఇలియానా. ఇప్పటి వరకు తనకు ఇండస్ట్రీ గురించి ఎవ్వరూ ఎలాంటి సలహాలు ఇవ్వలేదని నా కెరీర్ మలుచుకోవడంలో ఎలాంటి గాడ్ ఫాదర్ అవసరం రాలేదు అంటుంది. నేనే నా కెరీర్ ని మలచుకున్నానని అభిప్రాయపడ్డారు.
కెరీర్ తొలి నాళ్లలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కాలక్రమేనా వాటిని నేను అధిగమించాను అద్రుష్టవశాత్తు ఇండస్ట్రీలో తన ప్రయాణం సాఫీగా సాగిందనీ. ప్రస్తుతం ఇలియానా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘జులాయి’ చిత్రంలో పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రవితేజ సరసన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాల్లో నటిస్తుంది.
వింటున్నారా వై.వి.ఎస్..........యేరు దాటాక తెప్ప తగలేయ్యడమంటే ఇదేనేమో !
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Ileyana, godfathers, Political, Entertainment, Telugu
|