ఐ కొణిదెల చిరంజీవి................అంటూ చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.
త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరుగుతుందని అంటున్నారు. కేంద్రం లో భారీ మార్పులలో భాగం గా రాష్ట్రానికి చెందిన చిరంజీవికి రేణుకా చౌదరికి మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు. ఇదే జరిగితే కేంద్ర మంత్రి కావాలనే చిరంజీవి ఆస నెరవేరినట్లే. అంతే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ లో ఇంకో పవర్ సెంటర్ కూడా ఎర్పడినట్లవుతుందని పరిశీలకులు అంటున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Chiru, ika, central, minister, Political, Entertainment, Telugu
|